‘దేవర’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

78பார்த்தது
‘దేవర’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
భారీ అంచనాలతో విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం తొలిరోజే భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం రూ.140 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణలో రూ.60 నుంచి 70 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. హిందీలో రూ.7 కోట్లు వచ్చాయని టాక్. మిగతా భాషలతో పాటు ఓవర్సీస్‌ను కలుపుకొని రూ.140 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி