గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణకు ఫాగింగ్

56பார்த்தது
ప్రజలు వర్షాకాలంలో దోమల బారిన పడకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ నలుమూలల దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టారు. సోమవారం రాత్రి జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం ధర్మగడ్డ తండ గ్రామంలో దోమల నివారణకు గ్రామపంచాయితి సిబ్బంది ట్రాక్టర్ ద్వారా వాడవాడలా
ఫాగింగ్ చేసారు.

தொடர்புடைய செய்தி