శ్రీవారి లడ్డూలో గుట్కా ప్యాకెట్, సిగరెట్ పీక (వీడియో)

53பார்த்தது
తెలంగాణలోని ఖమ్మం జిల్లా గొల్లగూడెం గ్రామానికి చెందిన దొంతు పద్మావతి తన బంధువులతో కలిసి ఇటీవల తిరుమలకు వెళ్లి వచ్చారు. శ్రీవారిని దర్శించుకొని లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చారు. శ్రీవారి లడ్డూని పంచేందుకు తెరిచి చూడగా.. ఓ లడ్డూలో గుట్కా ప్యాకెట్, సిగరెట్ పీక కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி