చిరు గిన్నీస్ రికార్డు.. అల్లు అర్జున్ స్పందన కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

51பார்த்தது
చిరు గిన్నీస్ రికార్డు.. అల్లు అర్జున్ స్పందన కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
156 చిత్రాలు 537 పాటలు 24 వేల స్టెప్పులతో అలరించిన మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు, మెగా హీరోలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే చాలామంది మెగా ఫ్యాన్స్ ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్ అయిన అల్లు అర్జున్ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. చిరుతో బన్నీకి ప్రత్యేక అనుబంధం ఉంది, పైగా బన్నీ
మొదటగా డాన్స్ చేసింది చిరు మూవీ డాడీలోనే.

தொடர்புடைய செய்தி