పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ ను ప్రారంభించిన సీపీ

61பார்த்தது
పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ ను ప్రారంభించిన సీపీ
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి బ్రిడ్జి వద్ద ఇటీవల నిర్మించిన పోలీస్ ఔట్ పోస్ట్ కంట్రోల్ రూమ్ ను సోమవారం రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ పెద్దపల్లి డీసీపీ చేతన, ఇతర పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. గోదావరి బ్రిడ్జి వద్ద ఎప్పటికప్పుడు పోలీసు పర్యవేక్షణకు ప్రత్యేక పోలీస్ సిబ్బంది, ఇరువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

தொடர்புடைய செய்தி