ఎల్బీనగర్ సిటీ శివారులో భారీ వర్షం

73பார்த்தது
ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం ప్రారంభం అయ్యింది. ఉద్యోగులు పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఇల్లు చేరక ముందే వర్షం షురూ అయ్యింది. దీంతో టూ వీలర్లపై ఇంటికి చేరే వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు, ప్రయివేట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుకు పడుతున్నారు. కొద్ది సేపట్లో ఇల్లు చేరుతామని అనుకుంటున్న సమయంలోనే వర్షం ప్రారంభమైంది.

தொடர்புடைய செய்தி