సౌత్ జోన్ రాష్ట్రస్థాయి పోటీలకు హయత్ నగర్ బిడ్డా

53பார்த்தது
సౌత్ జోన్ రాష్ట్రస్థాయి పోటీలకు హయత్ నగర్ బిడ్డా
ఈ నెల 12వ తేదీన నిర్వహించిన రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్లో అండర్ 14 విభాగంలో స్వర్ణ పథకం సాధించిన కళ్యాణి ఈనెల 19, 20 తేదిన ఉస్మానియా యూనివర్సిటీ సింథటిక్ ట్రాక్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ప్రస్తుతం 9వ తరగతి నిమ్మగడ్డ ఆనందమ్మ గర్ల్స్ మెమరీ స్కూల్లో చదువుతున్న కళ్యాణి రాష్ట్రస్థాయి పోటీలో పథకం సాధించాలని కోరుతూ అథ్లెటిక్స్ కోచ్ వినోద్ తెలిపారు.

தொடர்புடைய செய்தி