బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు ఆవు, గేదె పాలకు బదులుగా మేక పాలను తీసుకోవచ్చు: నిపుణులు

65பார்த்தது
బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు ఆవు, గేదె పాలకు బదులుగా మేక పాలను తీసుకోవచ్చు: నిపుణులు
మేక పాలు తాగడం వల్ల శరీరానికి అధిక పోషకాలు అందుతాయి. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, పాల ఉత్పత్తుల పట్ల అలెర్జీ ఉన్నవారు ఆవు, గేదె పాలకు బదులుగా మేక పాలను తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. మేకపాలు పలుచగా ఉండి ఆవు పాల కంటే త్వరగా జీర్ణమవుతాయి. ఈ పాలలో ఔషధ గుణాలు మెండుగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయని సూచించారు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపు, మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Job Suitcase

Jobs near you