కేశపూర్ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కాంగ్రెస్లో చేరిక

79பார்த்தது
కేశపూర్ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కాంగ్రెస్లో చేరిక
నిజామాబాద్ రూరల్ మండలం కేశపూర్ గ్రామ అధ్యక్షుడు చిటికెల శ్రీధర్ రెడ్డి దాదాపు 50 మంది కార్యకర్తలతో డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారిని ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనధికారంలోనే చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరినట్టు వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி