గణేష్ నిమజ్జన ప్రాంతాలు ఇవే

82பார்த்தது
గణేష్ నిమజ్జన ప్రాంతాలు ఇవే
దేవరకొండ: గణేష్ నిమజ్జనానికి సంబంధించి పోలీసులు పలు కీలక ప్రకటనలు చేశారు. కొండమల్లేపల్లి మండలపరిధిలోని పెండ్లిపాకల చెరువు, పీఏ పల్లి మండల పరిధిలోని అక్కంపల్లి రిజర్వాయర్, కాలువ, పుట్టంగండి, కాలువలో నిమజ్జనానికి అనుమతి లేదని శుక్రవారం కొండమల్లేపల్లి పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనానికి అజ్మాపురం పుష్కర ఘాట్, గణపురం బ్రిడ్జి వద్ద ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி