వరిగుంతం గ్రామంలో సభ్యత్వ నమోదు

68பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం బిజెపి రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ శనివారం నిర్వహించారు. గ్రామంలోని ఎస్సీ వార్డులో భారీ ఎత్తున సభ్యత్వ నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నాని, బూత్ అధ్యక్షులు అరుణ్ గౌడ్, కృష్ణ గౌడ్, శ్రీకాంత్, బిజెపి నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி