జూదం ఆడిన 9 మంది అరెస్టు

58பார்த்தது
జూదం ఆడిన 9 మంది అరెస్టు
సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇందిరానగర్ ఏరియాలోని పాత కోళ్ల ఫారంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ముందస్తు అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ సిబ్బందితో కలిసి జూదం ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ‌ వారి వద్ద రూ. 30, 970 నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி