వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు సూచనలు

65பார்த்தது
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ నిపుణులు అందచేసిన సూచనలను రైతులు వీక్షించారు. సైంటిస్ట్ సుచిత్ర మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతలు వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక ఉష్ణోగ్రతల్లో మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై వివరించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி