రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు తగవు

61பார்த்தது
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు తగవు
పార్లమెంట్ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భాజపా నాయకుల దిష్టిబొమ్మను పాల్వంచలో పట్టణం అంబేడ్కర్ కూడలిలో కాంగ్రెస్ నాయకులు బుధవారం దహనం చేశారు. సీనియర్ నాయకుడు ఎడవల్లి కృష్ణ, పట్టణాధ్యక్షుడు నూకల రంగారావు, నాయకులు జలీల్, బద్ది కిషోర్, సుందర్ రెడ్డి, రామ కృష్ణ, సోమయ్య, నాగరాజు, సురేశ్ బాబు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி