ఇసుక ట్రాక్టర్ సీజ్

61பார்த்தது
ఇసుక ట్రాక్టర్ సీజ్
అశ్వారావుపేట మండలం మామిళ్లవారిగూడెం సమీపంలోని వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ శివరామకృష్ణ తన సిబ్బందితో కలిసి ఆదివారం దాడులు చేశారు. ఈ దాడుల్లో టాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ వనమా నాగరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు.

தொடர்புடைய செய்தி