తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర కమ్యూనిస్టులదే: బొంతు

50பார்த்தது
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర కమ్యూనిస్టులదే: బొంతు
అమరుల త్యాగాలు నేటి తరానికి ఆదర్శనీయమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను వైరా, ఏన్కూరు, కొణిజర్ల మండలాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. భూమికోసం, భుక్తి కోసం ఆనాడు వెట్టి చాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టులు నిజాం సైన్యాన్ని ఎదిరించి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టులదని తెలిపారు.

தொடர்புடைய செய்தி