నాగ దేవత విగ్రహంపై నాగుపాము

85பார்த்தது
ఓదెల మండల కేంద్రంలోని శ్రీ శంభు లింగేశ్వర దేవాలయం సమీపంలోని మర్రి చెట్టు కింద గల నాగదేవత విగ్రహంపై సోమవారం నాగుపాము పడగ విప్పి ప్రత్యక్షమైంది. ఈ వింత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

தொடர்புடைய செய்தி