భార్యను చితకొట్టిన భర్తపై కేసు నమోదు

1038பார்த்தது
భార్యను చితకొట్టిన భర్తపై కేసు నమోదు
ఎల్లారెడ్డికి చెందిన రొడ్డ రేణుక భర్త కిషన్ తనకు ఇతరులతో అక్రమ సంభందం అంట కడుతూ, కట్టెతో ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో, బాధను భరించలేక ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. వీరిద్దరికి పెద్దలు కుదిర్చిన పెళ్ళి జరిగిందని, వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉందన్నారు. రేణుక ఫిర్యాదు మేరకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி