రాష్ట్ర స్థాయి ర్యాంకర్లను అభినందించిన నోడల్ అధికారి

85பார்த்தது
రాష్ట్ర స్థాయి ర్యాంకర్లను అభినందించిన నోడల్ అధికారి
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించిన ఫలితాలలో ఎస్సార్కే జూనియర్ కళాశాల నుండి మొదటి సంవత్సరంలో ఎస్. నందిని ఎంపీసీ 470 కి 466 మార్కులతో రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు, అలాగే జిల్లాలో 2వ ర్యాంకు సాధించడం జరిగింది. బైపీసీలో కె వి పూజిత 440 కి 432 మార్కులతో రాష్ట్రంలో ఐదవ ర్యాంకు, అలాగే జిల్లాలో నాలుగవ ర్యాంకు సాధించడం జరిగింది. ద్వితీయ సంవత్సరంలో ఎస్. నందిని 979/1000 మార్కులు సాధించడం జరిగింది.
Job Suitcase

Jobs near you