పేద విద్యార్థులకు వాసవి క్లబ్ అండ

75பார்த்தது
పేద విద్యార్థులకు వాసవి క్లబ్ అండ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు వాసవి క్లబ్ అండగా ఉంటుందని పెద్దమల్లారెడ్డి గ్రామ వాసవి క్లబ్ అధ్యక్షులు అల్లాడి సుదర్శన్ చెప్పారు. మంగళవారం భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో గల ప్రభుత్వ బాలుర బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 80 మంది విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி