ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు

81பார்த்தது
ఈద్ మిలాద్- ఉన్ -నబీ పర్వదినాన్ని రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్, రుద్రూర్, అక్బర్ నగర్ గ్రామాలలో సోమవారం ముస్లిం మైనార్టీలు ఘనంగా జరుపుకున్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను వేకువజామున నమాజ్ తో వేడుకలను ప్రారంభించిన అనంతరం ప్రధాన వీధుల గుండా ర్యాలీలు తీశారు.

தொடர்புடைய செய்தி