బిఆర్ఎస్ పార్టీని అక్రమ అరెస్టులతో ఆపలేరు

68பார்த்தது
బాన్సువాడ పట్టణానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడికి ఆందోళన చేపడతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేస్తే ఉద్యమాన్ని ఆపలేరు అన్నారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆవేశాలకు లోను కాకుండా శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చినారు.

தொடர்புடைய செய்தி