బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు

68பார்த்தது
బాన్సువాడ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ను గురువారం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రజాభవన్ ముట్టడికి వెళ్తున్న బిఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో చాకలి సాయిలు, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி