నీరజ్‌ను ఫోన్ నెంబర్ అడిగితే.. ఏం చేశాడో చూడండి (Video)

75பார்த்தது
తన ఆట తీరుతో అందరి అభిమానాన్ని చూరగొన్న నీరజ్ చోప్రాను ఓ లేడీ ఫ్యాన్ ఫోన్ నెంబర్ అడిగింది. దీంతో స్పందించిన నీరజ్ ఆమె అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీసిందో మాత్రం స్పష్టత లేదు.

தொடர்புடைய செய்தி