కొనసాగుతున్న ఆపరేషన్ హైడ్రా.. ఎక్కడంటే?

68பார்த்தது
హైదరాబాద్ నగరంలో సంచలనం రేపుతున్న హైద్రా ఆపరేషన్ కొనసాగుతోంది. ఆదివారం నగర శివారు ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన భారీ భవనాలు, చెరువులో నిర్మించిన అపార్ట్‌మెంట్లను నేలమట్టం చేశారు. హైడ్రా కమీషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదులు రావడంతో హైడ్రా బృందం రంగంలోకి దిగింది. పటిష్ట బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

தொடர்புடைய செய்தி