అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

74பார்த்தது
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
వికారాబాద్ జిల్లాలో శనివారం అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంతయ్య తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన 11 మంది నేరస్థులు రెండు టీములుగా విడిపోయి జిల్లాలో గొర్రెలు, మేకలను దొంగతనం చేస్తున్నారు. ఈ క్రమంలో మన్నెగూడ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా 11 మంది దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగల నుంచి వాహనాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி