బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

84பார்த்தது
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల హనుమంత్ రెడ్డి తల్లి మేకల అలివెలమ్మ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. బుధవారం ఉప్పల్‌లో జరిగిన దశదిన కర్మలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. అనంతరం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.

தொடர்புடைய செய்தி