ఎడతెరపు లేకుండా కురుస్తున్న అకాల వర్షం

76பார்த்தது
మేడ్చల్ షాపూర్ నగర్ కుత్బుల్లాపూర్, చింతల్, సుచిత్ర, సూరారం, గండి మైసమ్మ పరిసర ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం అవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు వాహనదారులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி