స్మిత సబర్వాల్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: వీరయ్య

72பார்த்தது
కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యంగూల కోటపై స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ మూత్తినేని వీరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం మలక్ పేట్ లోని వికలాంగుల శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదన్నారు. వైకల్యాలు, శక్తి సామర్థ్యాలు, మేదోశక్తిపై ప్రభావం చూపదన్నారు. ఐఎఎస్ అధికారి వికలంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తన స్థాయిని దిగజరుస్తోందన్నారు.

தொடர்புடைய செய்தி