భాగ్యనగరంలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు

54பார்த்தது
హైదరాబాద్ భాగ్యనగరం, చార్మినార్, మదీనా పరిధిలో గల పలు ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుండి తేలికపాటి వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని రోడ్లపై నిలిచిన నీటిని తొలగించి తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி