ఐజి రమేష్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని చదవాలి: ఎంపీ అరుణ

58பார்த்தது
ఐజి రమేష్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని చదవాలి: ఎంపీ అరుణ
ఐజి రమేష్ రెడ్డిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని చదవాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ఆమె వనపర్తి జిల్లా అమరచింత మండలం మస్తీపురం గ్రామంలో విద్యార్థులతో మాట్లాడుతూ.. మారుమూల గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి ఐజి స్థాయికి ఎదిగిన తీరును ఆమె విద్యార్థులకు వివరించారు. సొంత గ్రామానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాఠశాల భవనాన్ని నిర్మించేందుకు కృషి చేసిన రమేష్ రెడ్డిని ఎంపీ అరుణ అభినందించారు.

தொடர்புடைய செய்தி