భార్యపై అనుమానంతో కొడుకు గొంతు కోసిన తండ్రి

భార్యపై అనుమానంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన మూడేళ్ల కొడుకు గొంతుకోసి దారుణంగా చంపాడు. తర్వాత బార్‌కు వెళ్లి ఫుల్‌గా తాగి నిద్రపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణె నగరంలో చోటుచేసుకుంది. మాధవ్ తికేటి, స్వరూప దంపతులు ఆంధ్రఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి విశాఖపట్నంలో స్థిరపడ్డారు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కొడుకును బయటకు తీసుకెళ్లి గొంతు కోసి చంపాడు. దీంతో భార్య పోలీస్పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.