తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి ప్రీ వెడ్డింగ్ షూట్

79பார்த்தது
తిరుమలలో దివ్వెల మాధురి ఓవరాక్షన్ చేశారు. మాడవీధుల్లో, పుష్కరిణి దగ్గర దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాధురి ఫోటో షూట్ చేశారు. దివ్వెల మాధురి ఓవరాక్షన్‌పై భక్తులు మండిపడుతున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించి తిరుమలలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. వెంకన్న ముందు ఈ వెర్రి చేష్టలు ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி