వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలు

11310பார்த்தது
వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలు
జిల్లాలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇటివలే మంచిర్యాలలో ఒకే రోజు మూడు చోరీలు జరగగా, గత నెల 3న మరో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. తాళం వేసి ఎక్కడికైనా వెళితే వచ్చేసరికి దోచేస్తున్నారు. మేడారం జాతర సందడి నేపథ్యంలో చోరీలు పెరిగే అవకాశం ఉంది. దీంతో పెట్రోలింగ్ సిబ్బందిని పెంచినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని వారు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி