చిరుపై అమీర్ ఖాన్ క్రేజీ స్టేట్‌మెంట్ (Video)

74பார்த்தது
మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు వేడుకకు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరై చిరంజీవికి గిన్సీస్ వరల్డ్ రికార్డు పురస్కారాన్ని అందించారు. ‘చిరంజీవి ఈ ఈవెంట్ కోసం నన్నే ఎందుకు అడిగారో మొదట అర్ధం కాలేదని, అయితే నన్ను అడగాల్సిన పని లేదు.. మీరు నాకు ఆర్డర్ వేసినా తప్పకుండా వస్తాను’ అని చెప్పడంతో అమీర్ ఖాన్ స్టేట్‌మెంట్ వైరల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி