పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షపాతం వివరాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో 367. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు గురువారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా నరసాపురం 50. 6, పాలకొల్లు 38. 4, భీమవరం 37. 4 , పాలకోడెరు 36. 6, వీరవాసరం 30. 2, పోడూరు 26. 4, మొగల్తూరు24. 6, యలమంచిలి20. 0, ఆచంట19. 0, మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా జిల్లాలో అత్యల్పంగా పెంటపాడు 1. 8మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు చెప్పారు.