అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా బాలయ్య

65பார்த்தது
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా బాలయ్య
ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా బాలయ్య శుక్రవారం పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సీఐగా బాలయ్య మైలవరంలో విధులు నిర్వహించారు. ఇటీవల అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా ఆయన పదోన్నతి పొందారు. బాధ్యతలు స్వీకరించిన బాలయ్యకు ఎక్సైజ్ కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you