తాళ్లపాలెంలో ఆలూరమ్మ తల్లి పోతురాజు తిరునాళ్ల మహోత్సవం

55பார்த்தது
గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం తాళ్లపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న ఆలూరమ్మతల్లి పోతురాజు తిరునాళ్ల మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. అమ్మవారి పోతురాజు ప్రతిమలను వేదమంత్రాలతో ప్రత్యేక అలంకరణ గావించి పూజలు నిర్వహించి తిరునాళ్లను ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షణలు చేసి నైవేద్యాలు సమర్పించి పూజల అనంతరం మ్రొక్కులు తీర్చుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

தொடர்புடைய செய்தி