కామాంధుడిని అరెస్టు చేయాలంటూ మహిళల ఆందోళన

64பார்த்தது
ఆడా మగ తేడా లేకుండా చిన్నపిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్న కామాంధుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాత్రి ఇంకొల్లు మండలం ఇడుపులపాడులో పెద్దఎత్తున మహిళలు నడిరోడ్డుపై ధర్నా చేపట్టారు. పిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ అతడి ఇంటి ముందే ఆందోళన చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న ఇంకొల్లు సిఐ రమణయ్య బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప చేశారు.

தொடர்புடைய செய்தி