నిడదవోలు: జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం
విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని నిడదవోలు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మేరీ సుజాత అన్నారు. మంగళవారం నిడదవోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యాపకులు హరీష్, ఏసురత్నం, రామ్మోహన్ రావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.