Nov 08, 2024, 03:11 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
మోసం చేసిన బీఆర్ఎస్: దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
Nov 08, 2024, 03:11 IST
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం వర్నే గ్రామం దగ్గర నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణానికి రైతుల దగ్గర భూములు తీసుకొని ప్రత్నామయ భూమిని కేటాయించకుండా మోసం చేసిందని అన్నారు. తమ ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడి ప్రత్యామయ భూములు కేటాయించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశామన్నారు.