పలమనేరు: లోతట్టు ప్రాంతాలు పరిశీలించిన ఆర్డీవో శ్రీనివాసులు

63பார்த்தது
పలమనేరు: లోతట్టు ప్రాంతాలు పరిశీలించిన ఆర్డీవో శ్రీనివాసులు
భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరులోని తేనెబండ, గంగా కాలనీ లోతట్టు ప్రాంతాలను నేడు ఆర్డీవో శ్రీనివాసులు పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ చౌక్ వద్ద గల జైహింద్ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you