ఈనెల 8న వినుకొండలో జాబ్ మేళా

80பார்த்தது
ఈనెల 8న వినుకొండలో జాబ్ మేళా
వినుకొండ మండలంలోని విఠరాజుపల్లి గ్రామ సమీపంలోని బాలాజీ ఐటీఐ కళాశాలలో ఈనెల 8 తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కర్రి వెంకట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళా కార్యక్రమంలో మొత్తం 12 కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. కావున ఐటీఐ పూర్తి చేసిన ప్రతిఒక్కరు ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగిం చేసుకోవాలన్నారు. వివరాలకు 8465819546, 9440542030 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி