పర్చూరు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

66பார்த்தது
పర్చూరు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ మాల్యాద్రి తెలిపారు. పర్చూరు మండలం చెన్నంబొట్ల అగ్రహారంలోని స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన యాకోబు రాజు(40) మద్యానికి అలవాటు పడ్డాడు. బంధువులు మద్యం తాగవద్దని చెప్పడంతో ఈనెల 29న పురుగుమందు సేవించాడు. దింతో మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
Job Suitcase

Jobs near you