రీల్స్ చేస్తూ కొండ పైనుంచి జారిపడిన యువతి.. వీడియో

2234பார்த்தது
ఇటీవల కాలంలో యువతలో రీల్స్ పిచ్చి పెరిగిపోయింది. పాపులర్ అయ్యేందుకు ప్రమాదకర ప్రదేశాలలో రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇదే కోవలో హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబాలో ఓ ఘటన జరిగింది. ఓ యువతి కొండపై నిల్చొని రీల్స్ చేసింది. ఇందులో భాగంగా పరుగెడుతూ కొండ దిగేందుకు ప్రయత్నించింది. దీంతో అదుపుతప్పి అక్కడి నుంచి జారిపడింది. అయితే అదృష్టవశాత్తూ ఆమెకు గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி