వలిగొండ: బ్రిడ్జి మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

82பார்த்தது
వలిగొండ: బ్రిడ్జి మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రం నుండి చిట్యాల వెళ్లే రహదారిపై మూసి బ్రిడ్జి మరమ్మతులు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி