'ఎక్స్' సేవలకు మూడోసారి అంతరాయం

67பார்த்தது
'ఎక్స్' సేవలకు మూడోసారి అంతరాయం
ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ‘ఎక్స్‌' సేవలకు మూడోసారి అంతరాయం ఏర్పడింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోమవారం ఈ సమస్య ఇప్పటికే రెండు సార్లు తలెత్తింది. తాజాగా మూడోసారి ఎక్స్‌ పేజీ లోడ్ అవ్వడం లేదు. ‘ఎక్స్‌’ ఖాతాలను తెరవగానే ఖాళీ పేజీ దర్శనమిస్తోందని పలువురు యూజర్లు ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా ఫిర్యాదులు చేశారు.

தொடர்புடைய செய்தி