MROను జుట్టు పట్టుకుని లాక్కెళ్లిన మహిళ (వీడియో)

578பார்த்தது
రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. గంగాపురా నగరంలోని తోడభీమ్ ప్రాంతంలో ఆక్రమణలను అడ్డుకునేందుకు మహిళా MRO సునీతా మీనా సిబ్బందితో వెళ్లారు. ఆమె బుల్డోజర్లను తీసుకు రావడం చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతా మీనా జుట్టు పట్టుకుని ఓ మహిళ లాక్కెళ్లింది. దీంతో సునీతా మీనా బాధతో విలవిల్లాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி