గత మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను సీఎం ఉద్యోగాలను భర్తీ చేశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలల్లో గురువారం ట్రెయినీ మహిళా సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. ఉమ్మడి 10 జిల్లాల నుంచి మొత్తం 1,148 మంది మహిళా కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు.