జిల్లాలో సుమారు 150 కుటుంబాలకు ఒక గణన బ్లాకు చొప్పున, మొత్తం 1841 గణన బ్లాకులుగా విభజించి, 2025 మంది గణకులను, సుమారు 10 గణననలకు ఒక పర్యవేక్షకుడు చొప్పున, మొత్తం 204 మంది పర్యవేక్షకులను నియమించి, వారికి గత మూడు రోజులుగా శిక్షణ తరగతులు నిర్వహించి సన్నద్ధం చేయడం జరిగిందని మంగళవారం జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సర్వే మొత్తం 2 దశలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.